ఆఖరి మొఘలు చక్రవర్తి ఎవరు?

  1. బాబరు
  2. టిప్పు సుల్తాన్
  3. ఔరంగజేబు
  4. బహదూర్ షా II

Answer (Detailed Solution Below)

Option 4 : బహదూర్ షా II
super-pass-live
Free
SSC CGL Tier 1 2025 Full Test - 01
100 Qs. 200 Marks 60 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన జవాబు బహదూర్ షా II.

​ 

  • బహదూర్ షా II భారత్ యొక్క ఆఖరి మొఘలు చక్రవర్తి.
    • ఇతను 19వ మొఘలు చక్రవర్తిగా ఉన్నాడు.
    • ఇతను మొఘలు సామ్రాజ్యాన్ని 1837 నుండి 1857 వరకూ పాలించాడు.
    • 1857 తిరుగుబాటు సమయంలో ఇతనిని ప్రధాన వ్యక్తిగా చేసారు.
    • 1858లో బ్రిటీష్ దాడి కారణంగా రంగూన్ (మయన్మార్) కి బహిష్కరించబడ్డాడు.
    • ఇతను 1862లో రంగూన్ లో మరణించాడు.
  • బహదూర్ షా II బహిష్కరించబడ్డాక బ్రిటీష్ వారు మొఘలు సామ్రాజ్యాన్ని పూర్తిగా నిర్మూలించారు.

​ 

బాబరు
  • భారతదేశంలో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
  • భారత ఉపఖండంలో మొఘలు సామ్రాజ్యం యొక్క మొదటి చక్రవర్తి.
  • ఇతను 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించాడు.
  • ఇతను 1530లో ఆగ్రాలో మరణించాడు.
  • ఇతని సమాధి కాబూల్ లో ఉంది (ఇతనిని రెండుసార్లు ఖననం చేసారు).
ఔరంగజేబు
  • భారత ఉపఖండంలో ఆరవ మొఘలు చక్రవర్తి.
  • ఇతను ఢిల్లీలో సింహాసనాన్ని ఆలంగిర్ బిరుదుతో అధిష్టించాడు.
  • ఇతను ఇస్లాం స్వీకరించటానికి వ్యతిరేకించిన గురు తేఘ్ బహదూర్ (9వ సిక్కు గురువు) ని ఉరితీసాడు.
  • జజియా పన్నుని ఔరంగజేబు తిరిగి విధించాడు.
టిప్పు సుల్తాన్
  • ఇతను మైసూరు యొక్క రాజు.
  • ఇతను "మైసూరు యొక్క పులి" గా ప్రసిద్ధి.
  • ఇతను భారత్ లోని ఫ్రెంచి వారితో మంచి సంబంధాలు ఉంచుకుని, అతని సైన్యాన్ని వారి సాయంతో ఆధునికీకరించుకున్నాడు.
  • ఫ్రెంచ్ సైన్య ప్రధాన కమాండర్ అయిన నెపోలియన్ బోనాపార్టే టిప్పు సుల్తాన్ తో స్నేహ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.
  • తన రాజధాని శ్రీరంగపట్నాన్ని ఆక్రమణ నుండి కాపాడుతూ టిప్పుసుల్తాన్ హత్య చేయబడ్డాడు.

Latest SSC CGL Updates

Last updated on Jul 15, 2025

-> This year, the Staff Selection Commission (SSC) has announced approximately 14,582 vacancies for various Group B and C posts across government departments.

-> The SSC CGL Tier 1 exam is scheduled to take place from 13th to 30th August 2025.

->  Aspirants should visit ssc.gov.in 2025 regularly for updates and ensure timely submission of the CGL exam form.

-> Candidates can refer to the CGL syllabus for a better understanding of the exam structure and pattern.

-> The CGL Eligibility is a bachelor’s degree in any discipline.

-> Candidates selected through the SSC CGL exam will receive an attractive salary. Learn more about the SSC CGL Salary Structure.

-> Attempt SSC CGL Free English Mock Test and SSC CGL Current Affairs Mock Test.

-> The UP LT Grade Teacher 2025 Notification has been released for 7466 vacancies.

Hot Links: teen patti real cash apk teen patti bindaas teen patti master official