ఈ కింది వాటిల్లో ఏది మృదు కండర తంతువుల లక్షణం కాదు?

  1. వాటి మధ్యలో ఒక కేంద్రకం ఉంటుంది
  2. ఈ తంతువులు స్థూపాకార ఆకృతిలో ఉంటాయి
  3. ఇవి లోపలి అవయవాలలో ఉంటాయి
  4. ఇవి అనియంత్రిత స్వభావాన్ని కలిగివుంటాయి

Answer (Detailed Solution Below)

Option 2 : ఈ తంతువులు స్థూపాకార ఆకృతిలో ఉంటాయి
Free
RRB NTPC CBT-I Official Paper (Held On: 4 Jan 2021 Shift 1)
5.5 Lakh Users
100 Questions 100 Marks 90 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన జవాబు ఈ తంతువులు స్థూపాకార ఆకృతిలో ఉంటాయి.

  • మృదుకండరాలు అనియంత్రిత, అరేఖీయ కండరాలు. ఇవి పేగులు, గర్భాశయం మరియు పొట్ట వంటి బోలు అవయవాల గోడలలో కన్పిస్తాయి. 

 

  • ఈ తంతువులు కుదురు లేదా స్పిండిల్ ఆకారంలో ఉండి, రెండు చివరల మొనదేలినట్లు ఉంటాయి.
  • వీటి మధ్యలో ఒక కేంద్రకం ఉంటుంది.
  • ఇవి అనియంత్రిత స్వభావాన్ని కలిగివుంటాయి మరియు మూత్ర, శ్వాస, ప్రత్యుత్పత్తి వ్యవస్థలకి చెందిన నాళాలలో కన్పిస్తాయి.
  • ఈ కండరాలు బాహ్యస్రావ గ్రంథులలో ఒక ముఖ్యపాత్రని పోషిస్తాయి.
Latest RRB NTPC Updates

Last updated on Jun 27, 2025

-> RRB NTPC Under Graduate Exam Date 2025 will be out soon on the official website of the Railway Recruitment Board. 

-> RRB NTPC Exam Analysis 2025 is LIVE now. All the candidates appearing for the RRB NTPC Exam 2025 can check the complete exam analysis to strategize their preparation accordingly. 

-> The RRB NTPC Admit Card will be released on its official website for RRB NTPC Under Graduate Exam 2025.

-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here. 

-> The RRB NTPC 2025 Notification released for a total of 11558 vacancies. A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.

-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.

-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.

-> Get detailed subject-wise UGC NET Exam Analysis 2025 and UGC NET Question Paper 2025 for shift 1 (25 June) here

Get Free Access Now
Hot Links: teen patti glory teen patti noble teen patti game paisa wala